ఆంధ్రప్రదేశ్

సూపర్ ఎల్ నినో అంటే ఏంటి?

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడమే ఎల్ నినో. దీని ప్రభావంతో ప్రపంచంలోని వర్షపాతం, ఉష్ణోగ్రతలు, కరువు, వరదల పరిస్థితుల్లో మార్పులు రావచ్చు.

పూర్తి కథనం చదవండి